Tuesday, March 8, 2011

అభిసారిక -2

నేస్తమా !
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.. విరహం లో ఎంత మాధుర్యం వుందో...
చేజారిన తర్వాత తెలిసింది..జీవితం ఎంత విలువైనదో...
నీతో ప్రయాణించిన రోజు తెల్సింది... వెన్నెల ఎంత అందం గా వుంటుందో...
నిన్ను దూరం చేసుకున్నాక తెలిసింది.... నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో...

Friday, February 25, 2011

అభిసారిక

కాలి లో ముల్లు గుచ్చుకుంటుందని తెలుసు...
కంట్లో నలుసు గుచ్చుకుంటుందని తెలుసు...
కానీ...
గుండెలో చూపు గుచ్చుకుంటుందని..నువ్వు నన్ను చూశాకే తెలిసింది...
శ్రీజ.